Rohit Sharma Falls To Nathan Lyon Yet Again, Sixth Time In Tests | Ind Vs Aus || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2021-01-16

45 Views

02:04

India Vs Australia : Nathan Lyon rare feat in his 100th test . Highest wicket taker of rohit sharma in tests.
Nathan Lyon
#Lyon
#RohitSharma
#Rohit
#Brisbanetest
#Gabba
#Indvsaus
#Ausvsind
#Indiavsaustralia

భారత్‌తో జరుగుతున్న బ్రిస్బేన్ టెస్టుతో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్‌ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. లైయన్‌ తన టెస్ట్ కెరీర్‌లో 100వ మ్యాచ్ ఆడుతున్నాడు. దీంతో 100 టెస్ట్ మ్యాచ్‌లు పూర్తి చేసిన 13వ ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ రిటైర్మెంట్ అనంతరం.. నాలుగు సంవత్సరాల తర్వాత లైయన్‌ టెస్ట్ ఫార్మాట్‌లోకి వచ్చాడు. ఆనతి కాలంలోనే లైయన్‌ ఆసీస్ టెస్ట్ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. పది సంవత్సరాల తన కెరీర్‌లో 100వ మ్యాచ్ ఆడాడు.

Trending Videos - 2 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 2, 2024