Covid-19 Third Wave : కరోనా వైరస్ థర్డ్ వేవ్‌... భారత్ సహా అనేక దేశాల్లో కేసుల్లో అనూహ్య పెరుగుదల..!

By : Oneindia Telugu

Published On: 2021-03-18

293 Views

02:12

France Prime Minister Jean Castex told Parliament on Tuesday that France had entered a third wave of the Covid-19 pandemic, as the seven-day average of new cases rose above 25,000 for the first time since November 20.
#Covid19ThirdWaveinFrance
#coronavirusinindia
#newcoronavirusvariant
#NewCOVID19VariantFrance
#PMModi
#COVIDVaccination
#coronanewcases
#Lockdown

ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా మరోసారి తన విజృంభణ మొదలు పెట్టింది. భారత్ సహా అనేక దేశాల్లో క్రమగా రోజువారీ కేసుల్లో అనూహ్యం పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. కరోనా వైరస్ సెకెండ్ వేవ్‌ ప్రభావానికి గురై విలవిల్లాడిన అనేక దేశాలు.. ఇప్పుడు థర్డ్ వేవ్‌ను ఎదుర్కొంటోన్నాయి.

Trending Videos - 6 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 6, 2024