Indian Railways : India Completes Arch Of World's Highest Railway Bridge In J&K || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2021-04-06

1 Views

01:44

Historic day for Indian Railways! Taking a major leap towards the completion of the 111 kilometre long winding stretch from Katra to Banihal, today the Northern Railway zone has completed the Arch closure of the world’s highest railway bridge, Chenab Bridge in Jammu and Kashmir.
#RailwayBridge
#HighestRailwayBridgeInIndia
#IndianRailways
#PiyushGoyal
#ChenabRiver
#EiffelTower
#USBRLproject
#J&K

ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది.జ‌మ్ముక‌శ్మీర్‌లో చీనాబ్ న‌దిపై 359 మీట‌ర్ల ఎత్తులో ఈ బ్రిడ్జిని నిర్మించారు. ప్యారిస్‌లోని ఈఫిల్ ట‌వ‌ర్ కన్నా దీని ఎత్తు 35 మీట‌ర్లు ఎక్కువ కావడం విశేషం. 1.3కి.మీ పొడవైన ఈ బ్రిడ్జిని రూ.1,486 కోట్ల ఖ‌ర్చుతో నిర్మించారు.

Trending Videos - 1 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 1, 2024