IPL 2021 : Parthiv Patel Wants Mumbai Indians To Achieve Hat-Trick Of Titles || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2021-04-06

1.9K Views

01:52

Parthiv said he wants to see Mumbai Indians become the first team to win a hat-trick of IPL titles this year. MI had won the last two IPL's becoming the first side to win five IPL trophies and Parthiv said they have a chance to achieve something which no franchise has ever achieved.
#IPL2021
#MumbaiIndians
#ParthivPatel
#RohitSharma
#CSK
#ChennaiSuperKings
#Cricket

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌పై ఆ జట్టు టాలెంట్‌ స్కౌట్‌ మెంబర్ పార్థివ్‌ పటేల్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఐపీఎల్‌ 2021లో ముంబై టైటిల్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈసారి కూడా ముంబై విజేతగా నిలిచి ఐపీఎల్‌లో తొలిసారి హ్యాట్రిక్‌ టైటిల్ సాధించిన జట్టుగా ముంబై రికార్డు సృష్టించాలని కోరుకుంటున్నాడు.

Trending Videos - 1 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 1, 2024