Family Man 2 రిలీజ్ చేస్తే తీవ్ర పరిణామాలు, రంగంలోకి TN Govt || Filmibeat Telugu

By : Filmibeat Telugu

Published On: 2021-05-25

4.1K Views

02:21

Family Man 2 against Tamils is trending in social media
#SamanthaAkkineni
#Samantha
#Familyman2
#Tamilnadu
#Familyman2againstTamils
#Ottplatforms
#Amazonprimevideo

అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ 2‌ వ్యవహారాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ వెబ్ సిరీస్‌ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాసింది. తమిళుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని ఈ వెబ్ సిరీస్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది.

Trending Videos - 5 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 5, 2024