Rishabh Pant భయపెడతాడు, Teamindia కి Flexibility తెస్తాడు - Dinesh Karthik || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2021-06-06

213 Views

01:50

India wicketkeeper-batsman Dinesh Karthik spoke very highly of his counterpart Rishabh Pant, who debuted for India during India's last tour of England
#DineshKarthik
#Rishabhpant
#Teamindia
#WriddhimanSaha

మాజీ డాషింగ్ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ ప్రత్యర్థి జట్లపై చూపించిన ప్రభావమే ప్రస్తుతం రిషబ్ పంత్‌ చూపిస్తున్నాడని టీమిండియా వెటరన్‌ వికెట్ కీపర్ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. అన్ని విభాగాల్లో పంత్ అంచెలంచెలుగా ఎదుగుతున్నాడన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) వల్ల వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాట్స్‌మెన్‌ ఎంతోమంది జాతీయ జట్టులోకి వచ్చారని డీకే అన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ కీపర్లలో వృద్ధిమాన్ సాహా ఒకడని ప్రశంసించాడు. ఇక ఫిట్‌నెస్‌ ఉన్నంత వరకు క్రికెట్‌ ఆడతానని డీకే స్పష్టం చేశాడు.

Trending Videos - 1 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 1, 2024