WTC Final : Mohammed Siraj In Playing XI |Ishant, Shami, Bumrah ? | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2021-06-10

426 Views

02:15

Team management is looking to have Siraj in the playing XI for WTC Final. But it can be a tough call, as most experienced available pacers Ishant Sharma, Mohammed Shami, and Jasprit Bumrah are all available for selection.
#WTCFinal
#MohammedSirajInPlayingXI
#INDVSNZ
#Teammanagementselection
#WTCPlayingXI
#IshantSharma
#JaspritBumrah
#MohammedShami

ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు కౌంట్ డౌన్‌ మొదలైంది. ఇప్పటికే ఇరు జట్లు ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టాయి. సౌతాంప్టన్ వేదికగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బబుల్‌లో టీమిండియా సన్నదమవుతుండగా.. ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌తో కివీస్ సమాయత్తం అవుతుంది.అయితే ఈ ఎనిమిదిరోజులు జట్టులోని ఫాస్ట్ బౌలర్లకు ఆడిషన్స్ కానున్నాయి. మహ్మద్ సిరాజ్‌ను ఆడించేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Trending Videos - 30 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 30, 2024