Ind Vs SL : Sanju Samson Career | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2021-07-30

115 Views

02:06

SL vs IND: Sanju Samson's poor form continues, fans suggest he might not play for Indian team again
#Sanjusamson
#Teamindia
#Indvssl
#insvssl2021
#waninduhasaranga

టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌పై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో ఈ కేరళ బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా కీలకమైన చివరి మ్యాచ్‌లో డకౌట్‌గా పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశ పరిచాడు. తొలి టీ20లో 27 రన్స్ చేసిన శాంసన్.. రెండో టీ20లో 7 పరుగులే చేశాడు.

Trending Videos - 5 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 5, 2024