Singareni Colony ఘటనపై Mahesh Babu ఆగ్రహం, రాజు ఆచూకీ తెలిపితే 10 లక్షలు || Filmibeat Telugu

By : Filmibeat Telugu

Published On: 2021-09-15

1.1K Views

01:42

After Manchu Manoj,Mahesh Babu reacts On Singareni Colony incident.
#SingareniColony
#MaheshBabu
#Telangana
#Hyderabad
#TelanganaPolice

నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా అఘాయిత్యం చేసిన సంఘటనపై సర్వత్రా ఆగ్రహాజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
రాజు రెండు చేతులపై మౌనిక అనే టాటూ ఉందని.. వయస్సు సుమారు 30 ఏళ్లుగా ఉంటుందని చెప్పారు. రాజు ఎత్తు 5.9 అడుగులుగా ఉంటుందని.. పెద్ద జుట్టుకు రబ్బర్‌ బ్యాండ్‌ వేసుకొని తిరుగుతాడని వెల్లడించారు. ఆచూకీ తెలిసిన వాళ్లు పోలీసులకు ఫోన్‌ చేయాలని కోరారు.
ఆచూకీ తెలిసిన వారు 9490616366, 9490616627 అనే ఫోన్‌ నంబర్ల కు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్‌ సీపీ కోరారు.

Trending Videos - 1 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 1, 2024