Telangana : BJP MP Bandi Sanjay Lashes Out CM KCR About Paddy Purchase | OneIndia Telugu

Telangana : BJP MP Bandi Sanjay Lashes Out CM KCR About Paddy Purchase | OneIndia Telugu

BJP leader Bandi Sanjay asked CM KCR why the Telangana government, which buys paddy every year, did not buy paddy this year. br #Telangana br #BandiSanjay br #CMKCR br #TRS br #PaddyPurchaseIssue br #PaddyPurchase br #Farmers br వడ్లు కొనుగోలు విషయంలో తెలంగాణా లో అధికారంలో ఉన్న తెరాస ఢిల్లీ లో వడ్లు కొనుగోలు చేయాలనీ ధర్నా చేస్తుంటే..రాష్ట్రంలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం పంటను కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేస్తోంది. ఈ ఇరు పార్టీల ధర్నాలతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత బండి సంజయ్ కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడారు. వడ్లు ఎందుకు కొనుగోలు చేయరంటూ డిమాండ్ చేసారు.


User: Oneindia Telugu

Views: 14

Uploaded: 2022-04-13

Duration: 06:33

Your Page Title