VVS Laxman Likely To Coach For Team India Ireland Tour ద్రవిడ్ సంగతేంటీ? | Telugu Oneindia

By : Oneindia Telugu

Published On: 2022-05-19

22 Views

02:21

Former India cricketer VVS Laxman is likely to coach Team India in the upcoming tour of Ireland in the month of June భారత వెటరన్ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విశ్వసనీయ సమాచారం అందింది. జూన్ 26న ప్రారంభం కానున్న టీమిండియా ఐర్లాండ్ పర్యటన నిమిత్తం జట్టు కోచ్ బాధ్యతలను లక్ష్మణ్ స్వీకరించే అవకాశం ఉంది. ఐర్లాండ్‌ పర్యటనకు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ అందుబాటులో ఉండని కారణంగా.. .అతని స్థానాన్ని భర్తీ చేసే నిమిత్తం వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.

#VVSLaxman
#RahulDravid
#INDvsENG
#INDvsIRE

Trending Videos - 30 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 30, 2024