Telangana: TRS ఇక భారత్‌ రాజ్య సమితి లేదా భారత్‌ రాష్ట్రీయ సమితి * Political || OneIndia Telugu

By : Oneindia Telugu

Published On: 2022-06-12

3 Views

01:53

Telangana: There will be a change in the TRS party's name but the symbol remains the same.

#Telangana
#TRS
#KCR


తెలంగాణ రాష్ట్ర సమితి ఇక ప్రాంతీయ పార్టీ కాదు. జాతీయ పార్టీగా రూపాంతరం చెందనుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితే భారత్‌ రాష్ట్రీయ సమితి లేదా భారత్‌ రాజ్య సమితి పేరిట జాతీయ పార్టీగా రూపాంతరం చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

Trending Videos - 6 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 6, 2024