ఇట్లాంటివి బొచ్చెడు చూసినా - విరాట్ కోహ్లీ *Cricket | Telugu OneIndia

By : Oneindia Telugu

Published On: 2022-08-25

1.9K Views

01:45

Virat Kohli indirect reply to critics, says cant run this far without abilities | పేలవ ఫామ్‌తో సతమతమవుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. విమర్శకులకు గట్టిగా బదులిచ్చాడు. తన 14 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి విషమ పరిస్థితులను చాలా ఎదుర్కొన్నానని తెలిపాడు. ఇలాంటి కష్టాలను ధాటకుండానే ఈ స్థాయికి చేరానా? అని ప్రశ్నించాడు. ఇంగ్లండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన విరాట్.. ఆ పర్యటన అనంతరం సుదీర్ఘ విరామం తీసుకున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో పాటు జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్నాడు. ఈ ఖాళీ సమయంలో ఫ్యామిలీతో గడిపిన విరాట్ అనంతరం తన ఆటపై ఫోకస్ పెట్టాడు.

#AsiaCup2022
#ViraKohli
#India
#Cricket
#RohitSharma
#ViratKohiForm
#BCCI

Trending Videos - 30 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 30, 2024