నువ్వా నేనా సై వేడెక్కిన ఇందూరు రాజకీయం..! *Politics | Telugu OneIndia

By : Oneindia Telugu

Published On: 2022-11-19

12.3K Views

04:16

TRS vs BJP - Politics has heated up at Telangana TRS MLC Kavitha reacted strongly to MP Arvind's comments. Simultaneously, TRS and Jagruti groups attacked Arvind's houses in Hyderabad and Nizamabad. With this, a war of words is going on between TRS and BJP leaders | ఇందూరు గడ్డపై రాజకీయం వేడెక్కింది. ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో స్పందించారు. ఏకకాలంలో హైదరాబాద్, నిజామాబాద్ లోని ఉన్న అర్వింద్ ఇళ్లపై దాడికి దిగారు టీఆర్ఎస్, జాగృతి శ్రేణలు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది.


#TRS
#BJP
#NizamabadMP
#AravindDharmapuri
#Kavitha

Trending Videos - 3 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 3, 2024