Ashwini Dutt మేము ముగ్గురం కలవటం ఓ వరం| Anni Manchi Sakunamule

By : Filmibeat Telugu

Published On: 2023-05-08

4 Views

03:37

Producer Ashwini Dutt Speech at Anni Manchi Sakunamule Song Launch Event. Anni Manchi Sakunamule is a Telugu movie starring Santosh Sobhan and Malvika Nair in Lead roles and directed by Nandini Reddy.Produced by Priyanka Dutt and Swapna Dutt
నందినీ రెడ్డి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్ జంటగా ప్రియాంక దత్ - స్వప్న దత్ నిర్మించిన అన్నీ మంచి శకునములే సినిమా ఈ నెల 18వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో మూవీ కి సంబందించిన సాంగ్ లాంచ్ ఈవెంటును ఘనంగా నిర్వహించారు. అశ్వనీదత్ తో పాటు అల్లు అరవింద్, రాఘవేంద్రరావు ముఖ్య అతిధులుగా దీనికి హాజరయ్యారు.

#AnniManchiSakunamule#ProducerAshwiniDutt
#AlluAravind#NandiniReddy
#SantoshSobhan#MalvikaNair
#PriyankaDutt

Trending Videos - 4 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 4, 2024