IPL 2023 Ambati Rayudu సత్తా పై Ms Dhoni వ్యాఖ్యలు | Chennai Super Kings | TeluGU OneIndia

By : Oneindia Telugu

Published On: 2023-05-30

8K Views

01:25

IPL 2023 Final : MS Dhoni gets emotional while talking about Ambati Rayudu
అంబటి రాయుడు ఎప్పుడూ 100 శాతం బెస్ట్ ఇస్తాడని ధోనీ కితాబిచ్చాడు. తామిద్దరం కలిసి ఇండియా-ఏ తరపున ఆడామని గుర్తు చేసుకున్నాడు. స్పిన్, ఫాస్ట్ బౌలర్లను అతను సమానంగా ఎదుర్కొంటాడని, అటాకింగ్‌కు ప్రాధాన్యత ఇస్తాడని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా తన ప్రత్యేకతను నిలుపుకొంటాడని భావించానని, అది నిజమైందని వ్యాఖ్యానించాడు.


#ipl2023
#ipl2023finals
#chennaisuperkings #msdhoni
#AmbatiRayudu #ravindrajadeja
#shubmangill #gtvscsk
#cskvsgt
~PR.38~PR.41~

Trending Videos - 21 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 21, 2024