కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు.. | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2024-03-28

106 Views

02:20

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించారు. 10నుండి 15లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కేటీఆర్ మండిపడ్డారు.
Former minister KTR visited Rajanna Sirisilla district and inspected the damaged crops. KTR said that the crop has dried up in 10 to 15 lakh acres and that this is not a drought brought by time but a drought brought by the Congress.

~CR.236~CA.240~ED.232~HT.286~

Trending Videos - 28 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 28, 2024