ఆకాశాన్నంటిన బంగారం ధరలు.. కొనడం చాలా కష్టం గురూ..! | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2024-04-13

99 Views

02:35

భారత దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. సామాన్యుడు కొనలేని స్ధాయిక బంగారం, వెండి ధరలు చేరుకున్నాయి. ఆల్ టైం రికార్డుగా  బంగారం  75వేలు, వెండి ధర 90వేల పైచిలుకు ధర పలకడం వ్యాపార వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Gold and silver prices are running high in India. The prices of gold and silver reached a level that the common man could not afford. The all-time record gold price of 75,000 and silver price of 90,000 is surprising the business community.

~CR.236~CA.240~ED.234~HT.286~

Trending Videos - 3 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 3, 2024