Bhimavaramలో EVM లు తారుమారు.. ఓటమి భయంతోనే ఇదంతా..? | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2024-05-14

775 Views

01:28

Andhra Pradesh Bhimavaram EVM Boxes News Update..

భీమవరం బైపాస్ రోడ్డులో రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. నాలుగు EVM బాక్సులు తారుమారు అయ్యాయి అంటూ , ఓటమి భయం తోనే మార్చడానికి ప్రయత్నం చేశారు అంటూ జనసైనికులు వైసీపీ పై తీవ్ర ఆరోపణలు చేశారు..

#APAssemblyElection2024
#APPolling2024
#AndhraPradeshAssemblyElection2024
#Bhimavaram
#EVM
#BhimavaramEVMBoxesNewsUpdate
#JSP
#JanasenaParty
#YSRCP
#YSJagan
#APPolitics
#AndhraPradesh

~ED.232~PR.39~HT.286~

Trending Videos - 30 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 30, 2024