YCP ఓటమిపై RK Roja సంచలన Comments.. మంచి చేసి ఓడిపోతే ఎందుకు సిగ్గుపడాలి | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2024-06-15

125 Views

01:54

Responding to YCP's heavy defeat in the elections, Roja asked why should be ashamed. So she called on the YCP workers to stand up with dignity and turn around.
ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై రోజా స్పందిస్తూ.. ఎందుకు సిగ్గుపడాలని.. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలని, మంచి చేసి ఓడిపోతే ఎందుకు సిగ్గుపడాలని రోజా అడిగారు. కాబట్టి గౌరవంగా తలెత్తుకుని తిరుగుదాం అంటూ వైసీపీ కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు.

#RKRoja
#YCP
#Jagan
#Nagari
#ChandrababuNaidu
#AndhraPradesh

~ED.232~HT.286~

Trending Videos - 21 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 21, 2024