Ugadi greeting Wishes - Ugadi ecards - greeting cards

Ugadi greeting Wishes - Ugadi ecards - greeting cards

ugadi festival greetings br br br br ఉగాది... తెలుగు సంవత్సర ప్రారంభ దినం.నాడు జరుపుకునే ఉగాదితో వసంత ఋతువు మొదలవుతుంది. మీ అందరికీ జయ నామ సంవత్సరం శుభాకాంక్షలు .. ఉగాది తెలుగువారి నూతన సంవత్సర సందర్భంగా మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. గడచిన సంవత్సరంలోని చేదు అనుభవాలు మరచి రానున్న సంవత్సరంలో తీపి , మరపురాని అనుభవాలు కలగాలని ఆశిద్దాం.


User: NurseryKids

Views: 5

Uploaded: 2014-03-29

Duration: 01:06