Jabberwock (2011) (Jurassic Dweepam) 720P BRRip Telugu Dubbed Movie Part -1

Jabberwock (2011) (Jurassic Dweepam) 720P BRRip Telugu Dubbed Movie Part -1

హాలీవుడ్‌లో రూపుదిద్దుకున్న ఆంగ్ల చిత్రమైన 'జబ్బర్ వాక్' యూనివర్సల్ మూవీస్ సమర్పణలో తెలుగులోకి 'జురాసిక్ ద్వీపం' పేరిట అనువదించడింది. br ఇదోక యాక్షన్‌తో కూడుకున్న అడ్వంచర్ ఫాంటసీ కధా చిత్రం. br ఓ మారుమూల అడవి ప్రాంతంలో ఓ పక్షి ఉంటుంది. br br ఆకాశ మంత స్దాయిలో ఉన్న జబ్బర్ వాక్ అనే ఈ పక్షి మానవుల్ని సంహారిస్తూ అరాచకం సృష్టిస్తూ ఉంటుంది. br దీని బారి నుండి ప్రజల్ని తమతోటి వారిని రక్షించుకునేందుకు గాను నలుగురు వీరులు ఎన్నో ఆలోచల్ని వేసి ఓ ప్లాన్ వేస్తారు. br ఆ ప్లాన్ ప్రకారం జబ్బర్ వాక్ పక్షిని ఏ విధంగా అంతం చేస్తారనే ఈ చిత్రం. br ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరోలు తహీమో పెనికిట్, ఫ్రాన్సిస్ మైఖెల్, అలెక్ కాసీ చార్న్ ఫీల్డ్, అన్ చెల్ హ్రిస్టోమి, స్టిఫెన్ జెన్‌రెస్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషించారు. br 'జబ్బర్ వాక్' 'జురాసిక్ ద్వీపం' ఒళ్లుగగుర్పొడిచే పోరాట సన్నివేశాలు ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసే ఈ సినిమాని మీ కోసం తెలుగుపలక అందిస్తుంది.


User: Telugupalaka

Views: 9

Uploaded: 2016-05-05

Duration: 20:39