LIVE : Varala Venkateswara Swamy Kalyanam

LIVE : Varala Venkateswara Swamy Kalyanam

*** ఓం నమో వరాల వేంకటేశ్వరాయ నమః *** br అత్తిలి మండలంలో బుల్లి తిరుపతి గా పేరొందిన ఈడూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ భూ సమేత వరాల వేంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ బ్రహ్మోత్సవాలు జూన్ 14 నుండి జూన్ 20 వ తేదీ వరకు నిర్వహించబడును. br * జూన్ 15 రాత్రి 7 గంటలనుండి కళ్యాణం br * జూన్ 16 ఉదయం 10 గంటలనుండి అన్నదానం, మధ్యాహ్నం 2 గంటలనుండి రధోత్సవం నిర్వహించబడును. br కావున యావన్మంది భక్తులు తరలివచ్చి శ్రీవారి సప్తాహ్నిక బ్రహ్మోత్సవములు తిలకించి స్వామి వారి శుభాశీస్సులు పొందగలరని మనవి.


User: SeeLive

Views: 1

Uploaded: 2016-06-15

Duration: 01:30