Champions Trophy 2017: Bangladeshi Fans Insult Team India and Indian Flag | Oneindia Telugu

Champions Trophy 2017: Bangladeshi Fans Insult Team India and Indian Flag | Oneindia Telugu

India-Bangladesh clash in the semi-finals of the ongoing Champions Trophy an over enthusiastic Bangladeshi fan has insulted the Indian National Flag on social media. br br ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం ఇండియా-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఎడ్జిబాస్టన్ వేదికగా జరగనుంది. అయితే సోషల్‌మీడియాలో మాత్రం అభిమానుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. . అయితే ఈ మ్యాచ్‌కి ముందే బంగ్లాదేశ్‌కు చెందిన ఓ అభిమాని భారత జాతీయ జెండాను అవమానిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతకర ట్వీట్ చేశాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2017-06-15

Duration: 02:08

Your Page Title