Ninnu kori Movie Public Talk | Filmibeat Telugu

Ninnu kori Movie Public Talk | Filmibeat Telugu

Ninnu kori Movie Public Talk br Ninnu Kori is an upcoming Indian Telugu language romance film directed by debutant Shiva Nirvana and produced by DVV Danayya under DVV Entertainments br br br నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నిన్ను కోరి'. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్టుతో తెరకెక్కిన ఈచిత్రం శుక్రవారం గ్రాండ్ గా రిలీజైంది. ఇప్పటికే యూఎస్ఏతో పాటు పలు చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. ఈ సినిమాకు టాలీవుడ్ సెలబ్రిటీలు, ఆడియన్స్ నుండి మంచి స్పందన వస్తోంది.హై ఎమోషన్ కంటెంటుతో సినిమా ప్రేక్షకుల మదిని దోచేస్తుందని సినిమా చూసిన వారు అంటున్నారు. ఇందులో ప్రేమికులకు సంబంధించిన ఓ అందమైన మెసేజ్ కూడా ఉంది. నాని నుండి ఇలాంటి సినిమా అసలు ఊహించలేదని అంటున్నారు ఆడియన్స్.


User: Filmibeat Telugu

Views: 18

Uploaded: 2017-07-08

Duration: 02:39

Your Page Title