Jagapathi Babu @Patel SIR Press meet

Jagapathi Babu @Patel SIR Press meet

Jagapathi babu speech @ Patel Sir Press meet br br మీడియా ప్రశ్నలకి జగ్గు సీరియస్...ఒళ్ళు బలిసి....? br br "నిర్మాత సాయికి ఒళ్లు బలిసి ఈ సినిమాను నిర్మించలేదు. నేనేదో గులతో ఇందులో హీరోగా నటించలేదు. జనాలు అలా ఎంతమాత్రం అనుకోని విధంగా 'పటేల్ సార్' ఉంటుంది" ఈ మాటలు ఎవరన్నారో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు కదా...! పటేల్ సార్ గా కనిపించనున్న జగపతి బాబు అన్న మాటలే ఇవి. ఇంతకీ అంత చిరాకు ఎందుకు వచ్చిందీ అంటే. నిన్న పటేల్ సార్ ప్రెస్ మీట్లో అడిగినఒక ప్రశ్నకే.


User: Filmibeat Telugu

Views: 5

Uploaded: 2017-07-12

Duration: 01:28

Your Page Title