Akhil's Marriage With Venkatesh's Daughter? Real Or Fake

Akhil's Marriage With Venkatesh's Daughter? Real Or Fake

Akkineni Akhil's marriage with Shriya Bhupal had been called off due to unknown reasons.According to the latest news, Akhil's marriage is going to happen with Venkatesh's daughter. br అక్కినేని నటవరసుడు అఖిల్ అక్కినేనిని పెళ్లి రూమర్లు గత కొద్దికాలంగా వెంటాడుతూనే ఉన్నాయి. కొద్ది నెలల క్రితం జీవికే మనువరాలు శ్రీయా భూపాల్‌తో ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యాక అఖిల్ తన పనేదో తాను చూసుకొంటూ బుద్ధిగా ఉంటున్నాడు. ప్రస్తుతం పూర్తిగా కెరీర్‌పైనే దృష్టిపెట్టాడు. ఇలాంటి నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్ కూతురితో అఖిల్ వివాహం అంటూ ఓ వార్త ఇంటర్నెట్‌లో చెలరేగిపోవడం గమనార్హం.


User: Filmibeat Telugu

Views: 0

Uploaded: 2017-07-13

Duration: 01:32

Your Page Title