Indian Cricket is Spoiling In Egoistic Kohli and Ravi Shastri's Hands

Indian Cricket is Spoiling In Egoistic Kohli and Ravi Shastri's Hands

What happend to indian cricket, Cricket is Spoiling In Egoistic Kohli and Ravi Shastri's Hands. Shastri has his way: Bharat Arun, R Sridhar bowling, fielding coaches br br br br విరాట్‌ కోహ్లీకి 'ఇగో' వుంది.. అది కాస్తా శాటిస్‌ఫై అయ్యింది. ఎలాగంటే, కోచ్‌ పదవికి కుంబ్లే గుడ్‌ బై చెప్పాడు కాబట్టి. కుంబ్లే స్థానంలోకొచ్చిన రవిశాస్త్రికీ 'ఇగో' వుంది. అది కూడా ఇప్పుడు శాటిస్‌ఫై అయ్యింది. ఎలాగంటే, బౌలింగ్‌ కోచ్‌గా తనక్కావాల్సిన వ్యక్తిని నియమించుకున్నాడు కాబట్టి. అసలేమయ్యింది ఇండియన్‌ క్రికెట్‌కి.


User: Oneindia Telugu

Views: 0

Uploaded: 2017-07-19

Duration: 02:05

Your Page Title