Bigg Boss Telugu: Jr NTR son Abhay Ram's birthday on Bigg Boss sets

Bigg Boss Telugu: Jr NTR son Abhay Ram's birthday on Bigg Boss sets

"Happy birthday to my happiness.your blessings are always a boon.thank you all." NTR tweet about his son. br br ఎన్టీఆర్ తో బిగ్ బాస్ గా బుల్లి టైగర్ ఎంట్రీ... br br బిగ్‌బాస్ షోలో కుమారుడు అభిరామ్‌తో కలిసి ఉన్న ఫోటోను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. మరి ఈ వీకెండ్ ప్రసారం అయ్యే షోలో ఈ బుల్లిటైగర్ కూడా కనిపిస్తాడో? లేదో? వేచి చూడాల్సిందే.


User: Filmibeat Telugu

Views: 28

Uploaded: 2017-07-22

Duration: 01:23