Woman Catches Large Snake,Video Gone Viral

Woman Catches Large Snake,Video Gone Viral

Woman Catches Large Snake,Video Gone Viral. woman's video is going viral after she captured the moment of coming home to find a massive snake. br br br br వ‌ర్షాలు ప‌డ‌గానే పాములు, తేళ్లు బ‌య‌ట‌కు రావ‌డం స‌హ‌జం. ఏజెన్సీ ప్రాంతాల్లో పాము కాటు వ‌ల్ల మ‌ర‌ణించేవారి సంఖ్య ఈ కాలంలో చాలా ఎక్కువ‌. కొంత‌మంది వాటిని చూడ‌గానే భ‌య‌ప‌డి పారిపోతారు. కానీ ఈ యువ‌తి మాత్రం బుస‌లు కొడుతూ మీదికి వ‌స్తున్న త్రాచుపామును సునాయాసంగా పట్టేసింది! త‌న కాలు ఆడిస్తూ దాని దృష్టిని మ‌ళ్లించి పామును ప‌ట్టేసుకుంది. పాము వేస్తున్న కాట్ల‌ను త‌ప్పించుకుంటూ దాన్ని ప‌ట్టుకుని డ‌బ్బాలో పెట్టిన వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. మీరు కూడా చూడండి.


User: Oneindia Telugu

Views: 221

Uploaded: 2017-07-26

Duration: 03:47

Your Page Title