Maya Mahal movie team Chit Chat with Filmibeat Telugu

Maya Mahal movie team Chit Chat with Filmibeat Telugu

Maya Mahal is a Telugu Movie. Directed by Singam Sudhakar Reddy and Produced by Mokshagundam Ankaiah. TS Raju, Greeshma and Vennela Kishore are in Lead Roles br br br అదొక మాయామహల్. ఆ మహల్‌లోకి అడుగుపెట్టినవారు ఎలాంటి అనుభూతులకు గురవుతారు? ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు? అనే కథాంశంతో మోక్షగుండం జయలక్ష్మి సమర్పణలో మోక్షగుండం అంకయ్య నిర్మించిన చిత్రం ‘మాయామహల్’. టీయస్ రాజు, గ్రీష్మ జంటగా నటించిన ఈ చిత్రానికి సింగం సుధాకరరెడ్డి దర్శకుడు. ఈ నెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.


User: Filmibeat Telugu

Views: 8

Uploaded: 2017-07-27

Duration: 06:36

Your Page Title