PM Modi Offer To 'Baahubali' Prabhas, BJP National Brand Ambassador

PM Modi Offer To 'Baahubali' Prabhas, BJP National Brand Ambassador

PM Modi Offer To 'Baahubali' Prabhas, BJP National Brand Ambassador Prabhas br br ప్రభాస్ ... ఇప్పుడు టాలీవుడ్ లో మాంచి క్రేజ్లో వున్న స్టార్ ...బాహుబలి విజయం ప్రభాస్ కెరీర్ ను ఓ మలుపు తిప్పింది. ఊహించని రీతిలో విజయాన్ని అందించింది...ఆ తరువాత ప్రభాస్ రేంజ్ ఓ రేంజ్ కి దూసుకు పోయింది .అది ఎంత వరకు అంటే ...ప్రధాని మోదీ ఓ బంపర్ ఆఫర్ ఇచెంతగా...అవును మీరు విన్నది నిజమే.. ప్రముఖ నటుడు, బాహుబలి స్టార్ ప్రభాస్‌కు ప్రధాని నరేంద్ర మోడీ బంపరాఫర్ ఇచ్చారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2017-07-31

Duration: 01:36