Gurmeet Ram Rahim Singh convicted, quantum of punishment On August 28

Gurmeet Ram Rahim Singh convicted, quantum of punishment On August 28

The quantum of sentence against Ram Rahim, will be pronounced on August 28, CBI counsel HPS Verma told reporters br సీబీఐ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు మహిళల రేప్ కేసులో నిందితుడైన వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు, డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌‌ను దోషిగా తేల్చింది. 2002లో ఇద్దరు మహిళలను రేప్ చేశాడని గుర్మీత్ పై కేసు నమోదైంది.


User: Oneindia Telugu

Views: 6

Uploaded: 2017-08-26

Duration: 01:28

Your Page Title