Sai pallavi Next Movie With Star Comedian

Sai pallavi Next Movie With Star Comedian

Heroine sai pallavi doing a movie with kollywood star comedian santhanam. Recently she said ok for that movie. br మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి నటించిన ఫిదా చిత్రం టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్..దీనిలో సాయి పల్లవి భానుమతి పాత్ర తెలుగు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చేసింది.తెలంగాణా అమ్మాయి పాత్ర లో ఒదిగిపాయింది సాయి పల్లవి. టాలీవుడ్ లో ఫస్ట్ మూవీ తోనే ఓ రేంజ్ స్టేటస్ క్రియేట్ చేసుకున్న అతి తక్కువమందిలో సాయి పల్లవి ఒకరు. సాయి పల్లవి ఇప్పుడు ఓ స్టార్ కమేడియన్ తో సినిమా చేస్తుందని సమాచారం.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2017-08-29

Duration: 01:29

Your Page Title