Pawan Kalyan Comments On Kapu reservations ఒక కులం కోసం పనిచేయనన్న పవన్

Pawan Kalyan Comments On Kapu reservations ఒక కులం కోసం పనిచేయనన్న పవన్

Janasena Party president Pawan Kalyan responded on Kapu reservations issue and politics. br కాపు రిజర్వేషన్ల అంశంతోపాటు పలు అంశాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. శనివారం సోషల్ మీడియా టీంతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ఏపీ ప్రభుత్వం వాగ్ధానం చేసిందని ఓట్లేస్తే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2017-09-02

Duration: 01:55

Your Page Title