Pro Kabaddi League : Telugu Titans Thrashed Haryana Steelers | Oneindia Telugu

Pro Kabaddi League : Telugu Titans Thrashed Haryana Steelers | Oneindia Telugu

Telugu Titans thrashed Haryana Steelers 37-19 to record a much-needed victory in the Inter Zone Challenge Week of Pro Kabaddi League. Rahul Chaudhari scored 09 points as Titans won their fourth match of the season. Vishal Bhardwaj led the Titans defence superbly and scored six points to contain Haryana Steelers’ raiders. br ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ అదరగొట్టింది. అటు రైడర్లు ఇటు డిఫెండర్లు సమష్టిగా సత్తా చాటడంతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో 37-19తో హర్యానా స్టీలెర్స్‌పై విజయం సాధించింది.


User: Oneindia Telugu

Views: 24

Uploaded: 2017-09-11

Duration: 01:27

Your Page Title