Congress MP Has Resigned కేసీఆర్ ప్రీ పోల్ వ్యూహం: టీఆర్ఎస్ నుంచి తిరిగి పోటీ! | Oneindia Telugu

Congress MP Has Resigned కేసీఆర్ ప్రీ పోల్ వ్యూహం: టీఆర్ఎస్ నుంచి తిరిగి పోటీ! | Oneindia Telugu

Present TRS Leader, Congress MP Gutta Sukhendar Reddy has resigned to his MP post it seems. On 14th of this month he is going to submit his resignation letter officially to the Hon'ble Lok Sabha Speaker. br నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి త్వరలో తన ఎంపీ పదవికి రాజీనామా చేశారా? త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు రానున్నాయా? ఒక ఎంపితోపాటు మరో ఎమ్మెల్యే స్థానానికి టీఆర్ఎస్ ఎన్నికల రణరంగానికి సిద్ధం అవుతుందా? ఇక ముందు ఎంపీ గుత్తా రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ గా క్యాబినెట్ హోదాలో కొనసాగనున్నారా? టీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ ప్రశ్నలన్నిటికీ 'అవును' అనే సమాధానాలే వినవస్తున్నాయి.


User: Oneindia Telugu

Views: 117

Uploaded: 2017-09-12

Duration: 02:14