Hyderabad Heavy rain forecast in Telangana భాగ్యనగరంలో లోతట్టు ప్రాంతాల్లో పోటెత్తిన వరద!| Oneindia

Hyderabad Heavy rain forecast in Telangana భాగ్యనగరంలో లోతట్టు ప్రాంతాల్లో పోటెత్తిన వరద!| Oneindia

Heavy rain has been forecast for the next two days across Telangana due to a trough on sea level chart running from Telangana to South Tamil Nadu across Rayalaseema. br బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం మరోసారి వరదనీటితో నిండిపోయింది. అర్థరాత్రి తర్వాత వర్షం జోరందుకోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోయాయి రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చాలా ఇళ్ల అంధకారంలోనే ఉండిపోయాయి.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2017-09-14

Duration: 01:48

Your Page Title