AR Rahman Withdraw From Chiru "Sye Raa" Movie చిరు కి హ్యాండ్ ఇచ్చిన రెహమాన్..

AR Rahman Withdraw From Chiru "Sye Raa" Movie చిరు కి హ్యాండ్ ఇచ్చిన రెహమాన్..

A latest buzz in Tollywood circles is that Music Director AR Rahman Withdraw From Sye Raa Movie. br మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయని వారం రోజుల క్రితం మీడియాలో వార్తలు వచ్చాయి. మొదట ఈ చిత్రానికి థమన్‌ని సంగీత దర్శకుడు అనుకున్నారు.


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2017-09-15

Duration: 01:18

Your Page Title