Kim Jong Un : 8 Strange And Ridiculous Facts 8 నిజాలు: కిమ్ గురించి ప్రపంచానికి తెలియనవి | Oneindia

Kim Jong Un : 8 Strange And Ridiculous Facts 8 నిజాలు: కిమ్ గురించి ప్రపంచానికి తెలియనవి | Oneindia

It's been a little over five year since Kim Jong-un came into power in North Korea. Here are some interesting facts about the world's most "secretive" leader. br అరాచకానికి నిలువెత్తు కటౌట్ కిమ్ జాంగ్ ఉన్. ఐదడుగుల ఈ మనిషి ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నాడు. నియంతలను మించిన నియంతగా ఉత్తరకొరియా ప్రజలను రాచిరంపాన పెడుతున్న కిమ్.. ప్రపంచ దేశాలన్ని తన ముందు మోకరిల్లాలని, తన పేరెత్తితేనే హడలిపోవాలని పిచ్చి కలలు కంటున్నాడు.


User: Oneindia Telugu

Views: 61

Uploaded: 2017-09-16

Duration: 02:54

Your Page Title