Jai Lava Kusa Trailer Records దుమ్మురేపుతున్న జై లవ కువ ట్రైలర్ రికార్డ్స్

Jai Lava Kusa Trailer Records దుమ్మురేపుతున్న జై లవ కువ ట్రైలర్ రికార్డ్స్

Jai Lava Kusa Records, Jai Lava Kusa Movie Trailer Hits 1 Crore views In Youtube br ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'జై లవ కుశ' ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాపై ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. సినిమా పేరు 'జై లవ కుశ' అయినా... సినిమాలో ఎన్టీఆర్ పోషించిన మూడు పాత్రలు రావణ..రామ లక్ష్మణుల్లా ఉండబోతున్నాయి.


User: Filmibeat Telugu

Views: 23

Uploaded: 2017-09-18

Duration: 01:33