ICC World Cup 2019 : Sri Lanka qualify following West Indies defeat | Oneindia Telugu

ICC World Cup 2019 : Sri Lanka qualify following West Indies defeat | Oneindia Telugu

Sri Lanka have qualified for the ICC World Cup 2019 after the West Indies lost the first ODI against England at Old Trafford on Tuesday (September 19). br వెస్టిండిస్.. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టు. అయితే ఈ మధ్యకాలంలో ఈ జట్టు ఆటతీరు తీసికట్టుగా తయారైంది. ఎంతలా ఆంటే 2019లో ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్ కప్‌కి నేరుగా అర్హత సాధించలేకపోయింది. వన్డే క్రికెట్‌లో రెండు సార్లు ప్రపంచ చాంపియన్, మరోసారి ఫైనలిస్ట్ అయిన జట్టు విండిస్‌కు ఇది ఊహించని పరిణామమే.


User: Oneindia Telugu

Views: 381

Uploaded: 2017-09-20

Duration: 01:39

Your Page Title