India vs Australia 2nd ODI :Kohli Missed ODI centuries List కోహ్లీ 90ల్లో అవుటవ్వడం| Oneindia Telugu

India vs Australia 2nd ODI :Kohli Missed ODI centuries List కోహ్లీ 90ల్లో అవుటవ్వడం| Oneindia Telugu

Just when nothing seemed to get past Kohli, he has chopped it back on! 8 short off what would have a fablous century. Coulter-Nile with the wicket again! br ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. మరో ఎనిమిది పరుగులు చేసి ఉంటే కోహ్లీ ఖాతాలో మరో సెంచరీ చేరి ఉండేది. అయితే ఇప్పటి వరకు తన కెరీర్‌లో 195 వన్డేలాడిన కోహ్లీ 90ల్లో అవుటవ్వడం ఇది ఆరోసారి.


User: Oneindia Telugu

Views: 37

Uploaded: 2017-09-22

Duration: 01:28

Your Page Title