India vs Australia 2nd ODI: Kuldeep Yadav's hat-trick Record | Oneindia Telugu

India vs Australia 2nd ODI: Kuldeep Yadav's hat-trick Record | Oneindia Telugu

Indian cricketing world erupted in joy as young china-man Kuldeep Yadav grabbed his international career's maiden hat-trick against Australia during the second one-day international on Thursday br ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియతో జరిగిన రెండో వన్డేలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే. భారత్ తరఫున వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి స్పిన్నర్‌గా.. వన్డేల్లో హ్యాట్రిక్ ఫీట్ నమోదు చేసిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు.


User: Oneindia Telugu

Views: 70

Uploaded: 2017-09-23

Duration: 01:49

Your Page Title