Bigg Boss Telugu : Diksha Panth Re Entry: Shoking

Bigg Boss Telugu : Diksha Panth Re Entry: Shoking

Biggboss 68 day episode has full of surprises. Eliminated contestants Deeksha panth re entry to bigg boss house br బిగ్‌బాస్‌లో 68 వ రోజు అనేక ట్విస్టులు కనిపించాయి. బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో ఫైనల్‌కు మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. అయితే 68వ రోజు ఎపిసోడ్ కొనసాగుతుండగా, సడెన్‌గా దీక్షాపంత్ బిగ్‌బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. దీక్షాను చూడగానే అందరూ సభ్యులు షాక్ కు గురయ్యారు. ప్రధానంగా దీక్షాను చూసిన అర్చన అసహనానికి గురైంది. దీక్షాతో మాట్లాడానికి కూడా ఇష్టపడలేదు.


User: Filmibeat Telugu

Views: 13

Uploaded: 2017-09-23

Duration: 01:19

Your Page Title