IND vs AUS 3rd ODI highlights : IND beat AUS by 5 wickets, clinch series | Oneindia Telugu

IND vs AUS 3rd ODI highlights : IND beat AUS by 5 wickets, clinch series | Oneindia Telugu

India have clinched the five-match ODI series 3-0 with two games yet to play. Batting first, Australia score 2936 with Aaron Finch scoring a fantastic 124.India got off to a brilliant start, thanks to half-centuries from Rohit Sharma and Ajinkya Rahane. Then Hardik Pandya played well to top score with 78 br br అనుకున్నదే అయింది. మనవాళ్ళు మళ్లి చెలరేగారు. ఇండోర్ వేదికగా ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 294 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 13 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే 3-0తో భారత్ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీతో ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది.


User: Oneindia Telugu

Views: 16

Uploaded: 2017-09-25

Duration: 01:43

Your Page Title