IND Vs AUS 3rd ODI :Indian cricket team's Achievements In Indore | Oneindia Telugu

IND Vs AUS 3rd ODI :Indian cricket team's Achievements In Indore | Oneindia Telugu

Maintaining their 100 percent win record at Holkar Stadium, Indian cricket team defeated Australia by five wickets in the third one-day international and took an unassailable 3-0 lead in the five-match serie br ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో టీమిండియా 100 శాతం విజయాలను రికార్డుని అలాగే ఉంచుకుంది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది. భారత్‌కు ఇది వరుసగా తొమ్మిదో వన్డే విజయం కాగా.. ఇప్పటికే టెస్టుల్లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న భారత్‌, ఈ విజయంతో వన్డేల్లోనూ అగ్రస్థానాన్ని సాధించింది. మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 293 పరుగులు చేసింది.


User: Oneindia Telugu

Views: 11

Uploaded: 2017-09-25

Duration: 01:56

Your Page Title