Ram Gopal Varma funny pic like Arjun Reddy Goes Viral

Ram Gopal Varma funny pic like Arjun Reddy Goes Viral

Ram Gopal Varma posted a funny pic like Arjun Reddy on his facebook page. br విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. సినిమాలోని కొన్ని సీన్లపై వివాదాల సంగతి పక్కన పెడితే... ఇండస్ట్రీ ప్రముఖుల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక 'అర్జున్ రెడ్డి' సినిమాను టార్గెట్ చేసిన వారిని.... టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగిన రామ్ గోపాల్ వర్మ అప్పట్లో సోషల్ మీడియాలో ఆ సినిమాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు 'శివ' ట్రెండ్ సెట్టర్ అయితే, ఇపుడు 'అర్జున్ రెడ్డి' ట్రెండ్ సెట్టర్ అంటూ ప్రశంసించారు.


User: Filmibeat Telugu

Views: 257

Uploaded: 2017-09-27

Duration: 01:15