Honeypreet Insan escaped From Police హనీప్రీత్ జస్ట్ మిస్ ( వీడియో) | Oneindia Telugu

Honeypreet Insan escaped From Police హనీప్రీత్ జస్ట్ మిస్ ( వీడియో) | Oneindia Telugu

The Haryana Police on Tuesday conducted searches in Delhi to trace jailed Dera Sacha Sauda chief's adopted daughter Honeypreet Insan against whom an arrest warrant has been issued in connection with incidents following Gurmeet Ram Rahim's conviction br హనీప్రీత్ సింగ్ ఇన్సాన్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో హనీప్రీత్ కు ముందస్తు బెయిల్ మంజూరుకాక ముందే... ఆమెకు అరెస్టు వారెంటు జారీ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లోని ఎ-బ్లాక్ లో హనీప్రీత్ సింగ్ ఉన్నట్టు తెలియడంతో హర్యానా పోలీసులు మంగళవారం ఆ ప్రాంతమంతా మెరుపు సోదాలు నిర్వహించారు.


User: Oneindia Telugu

Views: 14

Uploaded: 2017-09-27

Duration: 01:25

Your Page Title