Author Shobhaa De Sensational Comments "దేవుడు-సెక్స్" వణికిస్తున్నాయి | Oneindia Telugu

Author Shobhaa De Sensational Comments "దేవుడు-సెక్స్" వణికిస్తున్నాయి | Oneindia Telugu

Author Shobhaa De left the audience in splits at the sixth edition of the Khushwant Singh literary festival at Kasauli on Friday br ఇండియా లాంటి దేశాల్లో శృంగారం గురించి మాట్లాడటం, చర్చ చేయడం అంత తేలికైన పని కాదు. ముఖ్యంగా మహిళలకు. సెక్స్ గురించి ఎడ్యుకేట్ చేయడాన్ని కూడా నీచంగా చూసే ఒక సంస్కృతి ఇక్కడ పాతుకుపోయి ఉంది. ఈ రకమైన వాతావరణం స్త్రీ స్వేచ్చను అడ్డుకుంటుందనేది చాలామంది ఫెమినిస్టుల వాదన. తాజాగా రచయిత శోభా డే ఇండియాలో సెక్స్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


User: Oneindia Telugu

Views: 36

Uploaded: 2017-10-07

Duration: 01:03

Your Page Title